కలుపు నివారణ మరియు అంతర కృషి :
విత్తిన లేదా నాటిన 24 - 48 గంటల్లో అల్ల్లక్లోర్ 1 లీటర్ ( తేలిక భూముల్ల్లో) ,1.5 లీటర్లు (భరువు భూములో) ఎకరాకు పిచికారి చేయాలి .
నాటిన 25 ,30 రోజులప్పుడు గోర్రుతో గాని గుంతుకతో గాని అంతర కృషి చేయాలి
పైపాటు ఎరువులు వేసే ప్రతి సారి గొప్పు త్రవ్వి బోదెలు సరి చేస్తే పంట బాగా పెరుగుతుంది.